DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiXbL4vPqii6pJhUnJ5AWDfD1dVfE5n1wRN_sOJKlu3LwQzS6oZmCBa8_vufEO269twS23Q7POPctKLoc_r7gESs2Uf-ArNUFa6J073zdefeWUr9Wx862TIX-yB7agaqo-D-53A9QNFOAmWUljO_KSd5F1hfKzjBy5ZZV4YZ2is8TZuVdXi_8MJiT60WVA/s320/Photo-20230824-170951-S-469x836.png)
శుభోదయం* 🌤️ "శుభ శుక్ర వారము.." 😃👍 మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ.. " వరలక్ష్మి వ్రతోత్సవ శుభాకాంక్షలు.." " శ్రీ వరలక్ష్మి మాత " ఆశీర్వాదాలు కలుగు గాక☝✋🍀🌹 . 🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹 🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏 ఓ సాయునాథా....☝️ మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏 ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ... 👉 మానసికంగా.. ప్రశాంతంగా.. మనో ధైర్యంగా ఉంటూ.. ముందుచూపుతో.. సమయ స్ఫూర్తితో.. ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా.. 👉 మాటలలో... ప్రేమతో... సామరస్య పూర్వకంగా మాట్లాడుతూ.. ఇతరుల మనసులు నొప్పించకుండా ఉంటూ.. 👉 చేతల లో.. అందరినీ కలుపుకుని పోతూ.. పట్టుదలతో.. సరియైన విదంగా ప్రతీ విషయాన్ని సమర్థవంతంగా పూర్తిచేస్తూ.. ఇతరులకు.. కష్ట - నష్టాలు కలిగించ కుండా ఉంటూ.. మనసా.. వాచా.. కర్మనా.. ధర్మ బద్దంగా.. దైవ బద్దంగా.. కర్మ బద్దంగా నడుచుకుంటూ... మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును.. మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని... మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు... సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా... మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋