DAILY PRAYER FOR BLESSINGS
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhkOigVvgUkU_K1PORVqSVoK10a7zfb3vruMw0NvzE_8YfrOuu3YCo7Tn1ZCKcKww5UwUHFXlHl8kRaHpEFEsfsXXywAM9u9-Q5bos2xxA6S2uTCEgywFhaiWYGSNdvoP2S0t40VmBo1A_9gx0Fenmo6yLF00DHsRIRRscsXqC47QZ7VQJ-X52n8fDi/s320/Screenshot_20221031-075252_WhatsApp.jpg)
*శుభోదయం* ⛅ "శుభ సోమవారము.." 😃👍 మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ.. *" శ్రీ పరమేశ్వరుని." ఆశీర్వాదాలు కలుగు గాక*☝✋🍀🌹 . 🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹 🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏 ( 31.10.22 - సోమవారము) ఓ సాయునాథా... ☝️ మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏 ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ... 👉 ప్రశాంతంగా ఉండేలా... 👉 స్నేహ - సామరస్యాలతో.. 👉 ఇతరులను అర్ధం చేసుకో గలిగేలా.. 👉 ఇతరులను ప్రోత్సహించేలా.. 👉 ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా.. 👉 ఇతరులతో జాగ్రత్తగా మసులుకునేలా.. 👉 ఇతరులను చిన్న చూపు చూడకుండా.. 👉 అవసరార్థం పెద్దలను అనుసరించేలా.. మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును.. మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని... మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు... సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా... మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋ 卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐 అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు... ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎 సర్వ కాల.. సర్వ అవస్థల లో.. శుభప్రధంగా ఉండునట్లుగా... ఆశీర్వదించబడుగాక...