DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..


 *శుభోదయం* ⛅

"శుభ బుధవారము.." 😃👍
మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ..
*" శ్రీ విఘ్నేశ్వరుని " ఆశీర్వాదాలు కలుగు గాక*☝
✋🍀🌹 .

🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹
🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏
( 16.11.22 - బుధవారము)


ఓ సాయునాథా... ☝️
మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏

ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ

ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ...

👉 దేవునిపై భక్తిశ్రద్ధలతో ...
👉 శుభకరమైన ఆలోచనలతో...
👉 ఆనందంగా ఉండునట్లు...
👉 కుటుంబంతో ఆనందంగా గడిపేలా..

👉 సౌమ్యంగా ఉండునట్లు..
👉 అతి ఉత్సాహం పడకుండా...
👉 సమయస్ఫూర్తితో నడుచుకునేలా..
👉 చాకచక్యంగా మసులుకునేలా..

మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును..
మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని...
మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు...
సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా...
మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు...
ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎
సర్వ కాల.. సర్వ అవస్థల లో..
శుభప్రధంగా ఉండునట్లుగా...
ఆశీర్వదించబడుగాక... ✋

మా తల్లిదండ్రులకు.. గురువులకు..
ఋషి, ముని, యోగులకు, దేవతలకు..
అందరికీ నా 💛 హృదయపూర్వకమైన
" బుధ " వారపు శుభోదయపు వందనాలు..🌤️👏

తథాస్తు.👌తథాస్తు..☝️ తథాస్తు...


....శివరామకృష్ణ. వజ్జల ✍🙏

( ప్రతి రోజు వేరువేరుగా ఇచ్చే ఈ ప్రార్థనలను కనీసం 3 లేదా 5 సార్లు.. కాస్త మనసు పెట్టి నిదానంగా చేయండి... ఫలితంగా మీకు కలిగిన అనుభవాలు. అనుభూతులను.. ఈక్రింది కామెంటు బాక్స్ లో వ్రాసి గ్రూపులో అందరితో పంచుకోండి )


*PRAY FOR ALL.. AS SERVICE OF THE GOD*

Just Pray for..
Our *Group Members..*
And Others..
( It is including Your Family.. Friends..& Your Well Wishers.. )


PRAYER FOR YOUR TARGET

"శ్రీ సాయి తో నేను" గ్రూపులోని సభ్యులందరి కొరకు...
శ్రీ సాయి నాథుడు ప్రత్యేకంగా ఆశీర్వదించినటువంటి
నేటి "ప్రత్యేక ప్రార్థనా" సమయం

ఈరోజు ( 16.11.22 - బుధవారం)
మ॥ గం॥ 1 : 40 నుండి 1 : 51 ని॥ ల మధ్య...
11 నిముషాలు ప్రార్థన చేయండి...


ఈ ప్రార్థన వల్ల... సమస్యలు.. ఆంటకాలు.. ఇబ్బందులు తొలిగి..
మీకు అనుకూలతలు కలుగుతాయి.. 

Comments

  1. ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🌹
    ఓం శ్రీ సాయినాధాయ నమః🙏🏻🌼
    ధన్యవాదములు బాబా🙏🏻😌🙇‍♀️🌼🌹

    ReplyDelete
  2. 🌼ఓం శ్రీ గణేశాయ,ఓం శ్రీ సాయి రామ్ 👣🙏🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..