DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

 


 

*శుభోదయం* ⛅
"శుభ గురువారము.." 😃👍
మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ..
*" శ్రీ సాయి నాథుని " ఆశీర్వాదాలు కలుగు గాక*
☝✋🍀🌹 .

🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹
🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏
( 24.11.22 - గురువారము)

ఓ సాయునాథా... ☝️
మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏

ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ

ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ...

👉 సంతోషంగా ఉండునట్లు..
👉 దయ కలిగి ఉండునట్లు..
👉 మాట మీద నిలబడేలా..
👉 అవసరానికి ఇతరుల సహాయం తీసుకునేలా...

👉 రాబోయే ఫలితాలను ఊహించి జాగ్రత్త పడగలిగేలా...
👉 అందరినీ కలుపుకుని పోవునట్లు..
👉 పనులను జాగ్రత్తగా చేసేలా...
👉 నిరాశ పడకుండా ఉండేలా..

మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును..
మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని...
మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు...
సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా...
మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు...
ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎
సర్వ కాల.. సర్వ అవస్థల లో..
శుభప్రధంగా ఉండునట్లుగా...
ఆశీర్వదించబడుగాక... ✋

మా తల్లిదండ్రులకు.. గురువులకు..
ఋషి, ముని, యోగులకు, దేవతలకు..
అందరికీ నా 💛 హృదయపూర్వకమైన
" గురు " వారపు శుభోదయపు వందనాలు..🌤️👏

తథాస్తు.👌తథాస్తు..☝️ తథాస్తు... 



*PRAY FOR ALL.. AS SERVICE OF THE GOD*

Just Pray for..
Our *Group Members..*
And Others..
( It is including Your Family.. Friends..& Your Well Wishers.. )



PRAYER FOR YOUR TARGET

"శ్రీ సాయి తో నేను" గ్రూపులోని సభ్యులందరి కొరకు...
శ్రీ సాయి నాథుడు ప్రత్యేకంగా ఆశీర్వదించినటువంటి
నేటి "ప్రత్యేక ప్రార్థనా" సమయం

ఈరోజు ( 24.11.22 - గురువారం)
మ॥ గం॥ 2 : 10 నుండి 2 : 21 ని॥ ల మధ్య...
11 నిముషాలు ప్రార్థన చేయండి...


ఈ ప్రార్థన వల్ల... సమస్యలు.. ఆంటకాలు.. ఇబ్బందులు తొలిగి..
మీకు అనుకూలతలు కలుగుతాయి.. 


Comments

  1. 🌼ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 👣🙏🙏🙏

    ReplyDelete
  2. ఓమ్ శ్రీ గురుభ్యోనమః గురూజీ 🙏🙏🙏

    ReplyDelete
  3. 🌸ఓం శ్రీ సాయినాధాయ నమః🙏🏻🌸
    అలానే బాబా.. ధన్యవాదములు బాబా🙏🏻😌💐

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..