DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..


 *శుభోదయం* ⛅

"శుభ శుక్ర వారము.." 😃👍
మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ..
*" శ్రీ లక్ష్మీ మాత " ఆశీర్వాదాలు కలుగు గాక*☝✋🍀
🌹 .

🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹
🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏
( 25.11.22 - శుక్రవారము)

ఓ సాయునాథా... ☝️
మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏


ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ

ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ...

👉 ఆనందంగా ఉండునట్లు...
👉 కుటుంబంతో ఆనందంగా గడిపేలా..
👉 సౌకర్యవంతంగా ఉండునట్లు..
👉 క్షమించగల పెద్ద మనసు కలిగి ఉండేలా..

👉 సరియైన విదంగా ఆలోచించేలా..
👉 అనుభవ జ్ఞానాన్ని వాడుకునేలా..
👉 నిర్లిప్తంగా.. నిమిత్తమాత్రంగా..
👉 త్వరగా మంచివైపు అడుగులు వేసేలా..

మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును..
మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని...
మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు...
సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా...
మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు...
ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎
సర్వ కాల.. సర్వ అవస్థల లో..
శుభప్రధంగా ఉండునట్లుగా...
ఆశీర్వదించబడుగాక... ✋

మా తల్లిదండ్రులకు.. గురువులకు..
ఋషి, ముని, యోగులకు, దేవతలకు..
అందరికీ నా 💛 హృదయపూర్వకమైన
" శుక్ర " వారపు శుభోదయపు వందనాలు..🌤️👏


తథాస్తు.👌తథాస్తు..☝️ తథాస్తు... ✋

....శివరామకృష్ణ. వజ్జల ✍🙏


*PRAY FOR ALL.. AS SERVICE OF THE GOD*

Just Pray for..
Our *Group Members..*
And Others..
( It is including Your Family.. Friends..& Your Well Wishers.. )



PRAYER FOR YOUR TARGET

"శ్రీ సాయి తో నేను" గ్రూపులోని సభ్యులందరి కొరకు...
శ్రీ సాయి నాథుడు ప్రత్యేకంగా ఆశీర్వదించినటువంటి
నేటి "ప్రత్యేక ప్రార్థనా" సమయం

ఈరోజు ( 25.11.22 - శుక్రవారం)
మ॥ గం॥ 2 : 20 నుండి 2 : 31 ని॥ ల మధ్య...
11 నిముషాలు ప్రార్థన చేయండి...


ఈ ప్రార్థన వల్ల... సమస్యలు.. ఆంటకాలు.. ఇబ్బందులు తొలిగి..
మీకు అనుకూలతలు కలుగుతాయి.. 

Comments

  1. 🌼ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

    ReplyDelete
  2. 🌹ఓం శ్రీ లక్ష్మీ మాతాయై నమః🙏🏻🌹 ధన్యవాదములు బాబా🙏🏻😌🌹

    ReplyDelete
  3. ఓమ్ శ్రీ గురుభ్యోనమః గురూజీ 🙏🙇💐

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..