DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..


 *శుభోదయం* ⛅

"శుభ మంగళవారము.." 😃👍
మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ..
*" శ్రీ ఆంజనేయస్వామి " ఆశీర్వాదాలు కలుగు గాక*☝✋🍀🌹 .

🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹
🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏
( 20.12.22 - మంగళవారము)


ఓ సాయునాథా... ☝️
మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏

ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ

ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ...

👉 ప్రశాంతంగా ఉండేలా...
👉 స్నేహ - సామరస్యాలతో..
👉 హుందాగా వ్యవహరించేలా...
👉 ఇతరులకు సహకరం అందించ గలిగేలా..

👉 ఇతరులను అర్ధం చేసుకో గలిగేలా..
👉 ఇతరులను ప్రోత్సహించేలా..
👉 రాబోయే ఫలితాలను ఊహించి జాగ్రత్త పడగలిగేలా...
👉 అందరినీ కలుపుకుని పోవునట్లు..

మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును..
మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని...
మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు...
సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా...
మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు...
ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎
సర్వ కాల.. సర్వ అవస్థల లో..
శుభప్రధంగా ఉండునట్లుగా...
ఆశీర్వదించబడుగాక... ✋

మా తల్లిదండ్రులకు.. గురువులకు..
ఋషి, ముని, యోగులకు, దేవతలకు..
అందరికీ నా 💛 హృదయపూర్వకమైన
" మంగళ " వారపు శుభోదయపు వందనాలు..🌤️👏

తథాస్తు.👌తథాస్తు..☝️ తథాస్తు... ✋

....శివరామకృష్ణ. వజ్జల ✍🙏



*PRAY FOR ALL.. AS SERVICE OF THE GOD*

Just Pray for..
Our *Group Members..*
And Others..
( It is including Your Family.. Friends..& Your Well Wishers.. )




PRAYER FOR YOUR TARGET

"శ్రీ సాయి తో నేను" గ్రూపులోని సభ్యులందరి కొరకు...
శ్రీ సాయి నాథుడు ప్రత్యేకంగా ఆశీర్వదించినటువంటి
నేటి "ప్రత్యేక ప్రార్థనా" సమయం

ఈరోజు ( 20.12.22 - మంగళవారం)
మ॥ గం॥ 2 : 00 నుండి 2 : 11 ని॥ ల మధ్య...
11 నిముషాలు ప్రార్థన చేయండి...


ఈ ప్రార్థన వల్ల... సమస్యలు.. ఆంటకాలు.. ఇబ్బందులు తొలిగి..
మీకు అనుకూలతలు కలుగుతాయి.. 

Comments

  1. ఓం శ్రీ సాయి శివరామకృష్ణ గురుదేవాయ నమః🙏🏻🌸
    కృతజ్ఞతలు బాబా🙏🏻😌🙇‍♀️🌸

    ReplyDelete
  2. 🌼జై శ్రీ రామ్, జై హనుమాన్ 🙏🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..