DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..
*శుభోదయం* ⛅
"శుభ గురువారము.." 😃👍
మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ..
*" శ్రీ సాయి నాథుని " ఆశీర్వాదాలు కలుగు గాక*☝✋🍀🌹 .
🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹
🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏
( 22.12.22 - గురువారము)
ఓ సాయునాథా... ☝️
మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏
ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ
ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ...
👉 మంచి విషయాలను తెలుసుకుంటూ..
👉 పట్టుదలగా పూర్తి చేసేలా....
👉 సరియైన విదంగా ప్రయత్నించేలా..
👉 ఇతరులను చిన్న చూపు చూడకుండా..
👉 అవసరార్థం పెద్దలను అనుసరించేలా..
👉 ఇతరులను కించపరచ కుండా..
👉 ఒంటరితనంగా బాధపడకుండా..
👉 ముందస్తు ప్రణాళికలతో...
మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును..
మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని...
మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు...
సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా...
మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋
卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐
అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు...
ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎
సర్వ కాల.. సర్వ అవస్థల లో..
శుభప్రధంగా ఉండునట్లుగా...
ఆశీర్వదించబడుగాక... ✋
మా తల్లిదండ్రులకు.. గురువులకు..
ఋషి, ముని, యోగులకు, దేవతలకు..
అందరికీ నా 💛 హృదయపూర్వకమైన
" గురు " వారపు శుభోదయపు వందనాలు..🌤️👏
తథాస్తు.👌తథాస్తు..☝️ తథాస్తు... ✋
....శివరామకృష్ణ. వజ్జల ✍🙏
Just Pray for..
Our *Group Members..*
And Others..
( It is including Your Family.. Friends..& Your Well Wishers.. )
PRAYER FOR YOUR TARGET
"శ్రీ సాయి తో నేను" గ్రూపులోని సభ్యులందరి కొరకు...
శ్రీ సాయి నాథుడు ప్రత్యేకంగా ఆశీర్వదించినటువంటి
నేటి "ప్రత్యేక ప్రార్థనా" సమయం
ఈరోజు ( 22.12.22 - గురువారం)
మ॥ గం॥ 2 : 50 నుండి 3 : 01 ని॥ ల మధ్య...
11 నిముషాలు ప్రార్థన చేయండి...
ఈ ప్రార్థన వల్ల... సమస్యలు.. ఆంటకాలు.. ఇబ్బందులు తొలిగి..
మీకు అనుకూలతలు కలుగుతాయి..
Ok, sir.
ReplyDeleteఓం శ్రీ శివరామకృష్ణ గురుదేవాయ నమః🙏🏻🌹
ReplyDeleteఅలానే బాబా.. కృతజ్ఞతలు బాబా🙏🏻😌🙇♀️🌸
🌼ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 👣🙏🙏🙏
ReplyDelete