DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..


 *శుభోదయం* ⛅

"శుభ మంగళ వారము.." 😃👍
మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ..
*" శ్రీ ఆంజనేయుని " ఆశీర్వాదాలు కలుగు గాక*☝✋🍀🌹 .

🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹
🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏
( 27.12.22 - మంగళవారము)


ఓ సాయునాథా... ☝️
మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏

ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ

ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ...

👉 శాంతిగా ఉండునట్లు..
👉 నిగ్రహముగా ఉండునట్లు..
👉 మాట మీద నిలబడేలా..
👉 అవసరానికి ఇతరుల సహాయం తీసుకునేలా...

👉 జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేలా...
👉 ఉన్నది ఉన్నట్లుగా అర్ధం చేసుకునేలా..
👉 ఒంటరితనంగా బాధపడకుండా..
👉 ముందస్తు ప్రణాళికలతో...

మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును..
మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని...
మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు...
సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా...
మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు...
ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎
సర్వ కాల.. సర్వ అవస్థల లో..
శుభప్రధంగా ఉండునట్లుగా...
ఆశీర్వదించబడుగాక... ✋

మా తల్లిదండ్రులకు.. గురువులకు..
ఋషి, ముని, యోగులకు, దేవతలకు..
అందరికీ నా 💛 హృదయపూర్వకమైన
" మంగళ " వారపు శుభోదయపు వందనాలు..🌤️👏

తథాస్తు.👌తథాస్తు..☝️ తథాస్తు... ✋

....శివరామకృష్ణ. వజ్జల
✍🙏




*PRAY FOR ALL.. AS SERVICE OF THE GOD*

Just Pray for..
Our *Group Members..*
And Others..
( It is including Your Family.. Friends..& Your Well Wishers.. )





PRAYER FOR YOUR TARGET

"శ్రీ సాయి తో నేను" గ్రూపులోని సభ్యులందరి కొరకు...
శ్రీ సాయి నాథుడు ప్రత్యేకంగా ఆశీర్వదించినటువంటి
నేటి "ప్రత్యేక ప్రార్థనా" సమయం

ఈరోజు ( 27.12.22 - మంగళవారం)
మ॥ గం॥ 2 : 20 నుండి 2 : 31 ని॥ ల మధ్య...
11 నిముషాలు ప్రార్థన చేయండి...


ఈ ప్రార్థన వల్ల... సమస్యలు.. ఆంటకాలు.. ఇబ్బందులు తొలిగి..
మీకు అనుకూలతలు కలుగుతాయి.. 

Comments

  1. ఓం శ్రీ రామ భక్తాయ నమః 🙏🏻🌹
    అలానే బాబా.. కృతజ్ఞతలు బాబా🙏🏻😌🙇‍♀️🌹

    ReplyDelete
  2. 🌼ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..