DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

     


 శుభోదయం* 🌤️

"శుభ గురు వారము.." 😃👍
మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ..
" శ్రీ సాయి నాథుని " ఆశీర్వాదాలు కలుగు గాక☝✋🍀🌹 .

🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹
🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏

ఓ సాయునాథా... ☝️
మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏

ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ

ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ...

👉 మానసికంగా..
ప్రశాంతంగా.. మనో ధైర్యంగా ఉంటూ.. ముందుచూపుతో.. సమయ స్ఫూర్తితో.. ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా..

👉 మాటలలో...
ప్రేమతో... సామరస్య పూర్వకంగా మాట్లాడుతూ.. ఇతరుల మనసులు నొప్పించకుండా ఉంటూ..

👉 చేతల లో..
అందరినీ కలుపుకుని పోతూ.. పట్టుదలతో.. సరియైన విదంగా ప్రతీ విషయాన్ని సమర్థవంతంగా పూర్తిచేస్తూ.. ఇతరులకు.. కష్ట - నష్టాలు కలిగించ కుండా ఉంటూ..

మనసా.. వాచా.. కర్మనా..
ధర్మ బద్దంగా.. దైవ బద్దంగా.. కర్మ బద్దంగా నడుచుకుంటూ...

మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును..
మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని...
మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు...
సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా...
మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు...
ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎
సర్వ కాల.. సర్వ అవస్థల లో..
శుభప్రధంగా ఉండునట్లుగా...
ఆశీర్వదించబడుగాక... ✋

మా తల్లిదండ్రులకు.. గురువులకు..
ఋషి, ముని, యోగులకు, దేవతలకు..
అందరికీ నా 💛 హృదయపూర్వకమైన

" గురు " వారపు శుభోదయపు వందనాలు..🌤️👏
తథాస్తు.👌తథాస్తు..☝️ తథాస్తు... ✋


....శివరామకృష్ణ. వజ్జల ✍🙏



PRAY FOR ALL.. AS SERVICE OF THE GOD*

Just Pray for.. Our Group Members.. And Others..
( It is including Your Family.. Friends..& Your Well Wishers.. )




PRAYER FOR YOUR TARGET

"శ్రీ సాయి తో నేను" గ్రూపులోని సభ్యులందరి కొరకు...
శ్రీ సాయి నాథుడు ప్రత్యేకంగా ఆశీర్వదించినటువంటి
నేటి "ప్రత్యేక ప్రార్థనా" సమయం

ఈరోజు మధ్యాహ్నం..

గం॥ 2 : 50 నుండి 3 : 01 ని॥ ల మధ్య...
11 నిముషాలు ప్రార్థన చేయండి..

ఈ ప్రార్థన వల్ల... 

సమస్యలు.. ఆంటకాలు.. ఇబ్బందులు తొలిగి..
మీకు అనుకూలతలు కలుగుతాయి.. 


Comments

Popular posts from this blog

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..

DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..