DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiGgSVWtiqSGwcnqyRrmsetLilcp1QnyOrYyN8H2BSwoNWSkFw5mTPxbtU61PyYRH1w9f14cSE5Du-23mK_Td8XMop5RLUPg36_wH959gmx4xDeSEGc0_NthdGNTEApRND52LGBkyoIR44JnaN865JimlpsPsuVo1D-N3MjG7vZ-durKpt6BI7IoShk/s320/Screenshot_20221129-235621_WhatsApp.jpg)
*శుభోదయం* ⛅ "శుభ బుధవారము.." 😃👍 మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ.. *" శ్రీ విఘ్నేశ్వరుని " ఆశీర్వాదాలు కలుగు గాక*☝ ✋🍀🌹 . 🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹 🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏 ( 30.11.22 - బుధవారము) ఓ సాయునాథా... ☝️ మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏 ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ... 👉 ప్రశాంతంగా ఉండేలా... 👉 స్నేహ - సామరస్యాలతో.. 👉 మాట మీద నిలబడేలా.. 👉 అవసరానికి ఇతరుల సహాయం తీసుకునేలా... 👉 జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేలా... 👉 ఉన్నది ఉన్నట్లుగా అర్ధం చేసుకునేలా.. 👉 ఒంటరితనంగా బాధపడకుండా.. 👉 ముందస్తు ప్రణాళికలతో... మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును.. మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని... మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు... సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా... మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋ 卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐 అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు... ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎 సర్వ కాల.. సర్వ అవస్థల లో.. శుభప్రధంగా ఉండునట్లుగా... ఆశీర్వదించబడుగాక... ✋ మా తల్