DAILY PRAYERS FOR BLESSINGS.. TARGETS & SERVICE..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEghvi38a7Zy0AYm1aIa0cHuBvSWmUXO94OHgiZNIXyI3T7RGSYrUstY7LjdaeX9SebKqEf5NVmARvoTbtBVhO0hcN60DJ2UtEILQ_rPJiqB0WyLc53S-yiPlE9oxQgnHU94lBMtyIM0A6na476wolGOiKKqCFkdGhxFdaSfAyz8lyijBH_98aSGSFDH/s320/Screenshot_20221231-085744_WhatsApp.jpg)
*శుభోదయం* ⛅ "శుభ శని వారము.." 😃👍 మీకూ.. మీ కుటుంబ సభ్యులందరికీ.. *" శ్రీ ఆంజనేయస్వామి " ఆశీర్వాదాలు కలుగు గాక*☝✋🍀🌹 . 🌹 " ఓమ్ శ్రీ సాయి నాథాయ నమః " 🌹 🙏 ॐ 卐 " నేటి ప్రార్థన " 卐 ॐ 🙏 ( 31.12.22 - శనివారము) ఓ సాయునాథా... ☝️ మీకు శుభోదయపు వందనాలు... 🌤️👏 ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ఈరోజు.. నీ భక్తులమైన మా అందరినీ... 👉 సరియైన విదంగా ఆలోచించేలా.. 👉 అనుభవ జ్ఞానాన్ని వాడుకునేలా.. 👉 పట్టుదలగా పూర్తి చేసేలా.... 👉 సరియైన విదంగా ప్రయత్నించేలా.. 👉 పనులను జాగ్రత్తగా చేసేలా... 👉 నిరాశ పడకుండా ఉండేలా.. 👉 ఇతరులను అర్ధం చేసుకో గలిగేలా.. 👉 ఇతరులను ప్రోత్సహించేలా.. మీరు మాకు ఆశీర్వదించిన ఈరోజును.. మేము సమర్థవంతంగా ఉపయోగించుకుని... మాకు.. మా కుటుంబానికి.. మేలు అగునట్లు... సరియైన అవగాహనతో ప్రవర్తించుట్లునగా... మా అందరినీ ఆశీర్వదించు.. సాయి... ✋ 卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐 అలాగే.. అందరికీ.. అన్ని ప్రాణులకు... ఈ భూ మాతకు.. పూర్తి విశ్వానికి... 🌎 సర్వ కాల.. సర్వ అవస్థల లో.. శుభప్రధంగా ఉండునట్లుగా... ఆశీర్వదించబడుగాక... ✋ మా